Disha Patani : వాటర్ బేబీ.! బికినీలో దిశా పటానీ గ్లామర్ మ్యాజిక్.!
NQ Staff - December 3, 2022 / 01:12 PM IST

Disha Patani : ‘లోఫర్’ భామ దిశా పటానీకి బికినీల్లో ఫోటోలకి పోజివ్వడం వెన్నతో పెట్టిన విద్య. ఎప్పటికప్పుడే బికినీ పోజులతో కుర్రకారుని రెచ్చగొట్టేస్తూ వుంటుంది దిశా పటానీ.
తాజాగా స్విమ్మింగ్ పూల్లో దిశా పటానీ బికినీ పోజులు పిచ్చెక్కిస్తున్నాయ్. బ్యాక్ యాంగిల్లో వాటర్ బేబీ పోజుకి కుర్రకారు కిర్రాకెత్తిపోతున్నారు.
ముఖం దాచేసినా.. మోజు పుట్టేలా..
ఆకాశంలో వెల్లివిరిసిన ఇంద్ర ధనుస్సు సైతం దిశా అందాలకు తలవంచుతున్నట్లనిపిస్తోంది ఈ పోజులు చూస్తుంటే, నిజమే, ముఖం దాచేసినా దిశా పోజులు ఆ రేంజ్లోనే మోజు పుట్టిస్తున్నాయ్.

Disha Patani Latest Bikini Beautiful Photos
బ్రాండ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా గడుపుతోంది. తెలుగులో ‘లోఫర్’ సినిమాతో డెబ్యూ చేసింది. ఫస్ట్ అటెంప్టే దెబ్బ కొట్టేయడంతో, మళ్లీ తెలుగులో సినిమా చేసింది లేదింతవరకూ.
బాలీవుడ్లో అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటూ, ఎట్టకేలకు ఇప్పటికి సెట్టయిపోయింది. వరుస ఆఫర్లతో క్రేజీ హీరోయిన్ అనిపించుకుంటోంది.

Disha Patani Latest Bikini Beautiful Photos
లేటెస్ట్గా దిశా పటానీ, తెలుగులో అడుగు పెట్టబోతోంది. యూనివర్సల్ స్టార్ ప్రబాస్ హీరోగా రూపొందుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలో దిశా పటానీ ఓ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాలో లీడ్ హీరోయిన్గా దీపికా పడుకొనె నటిస్తుండగా, ఇంపార్టెంట్ రోల్లో దిశా నటిస్తోంది. ఈ సినిమాతోనే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ జనాన్ని పలకరించనుంది అందాల దిశా పటానీ.