నా జీవితాన్ని వన్ మినిట్ వీడియో తో మొదలు పెట్టి, ఇప్పుడు రెండు గంటల సినిమా తీసా

Advertisement

కరోనా లేకపోతే ఈ సినిమాలో మండుటెండల్లో ఒక కోల్డ్ కాఫీ తాగించేలా అంత గొప్పగా ఈ సినిమాను చిత్రీకరిద్దాం అనుకున్న, కానీ మనందరికీ విలన్ లా ఎంట్రీ ఇచ్చి పనులు అన్నింటికీ ఆటంకం తెచ్చింది ఈ కరోనా. అయిన కూడా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న వేళా ఆ కోల్డ్ కాఫీని కాస్త వేడి చేసి తాగేలా మన ముందుకు రాబోతుంది ఈ సినిమా.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here