Sreeleela : మల్లెపూలు, నడుము అందం చూపించి ఊరిస్తున్న ముద్దుగుమ్మ
NQ Staff - January 21, 2023 / 07:32 PM IST

Sreeleela : కొత్త పెళ్లి సందడి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఇటీవల ధమాకా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేయడంతో ముద్దుగుమ్మకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగి పోయింది. మొన్నటి వరకు కోటి రూపాయల లోపు పారితోషికం అందుకుంటూ వచ్చిన ఎమ్మడు ఇప్పుడు ఏకంగా కోటిన్నర రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీలీల మల్లెపూలు పెట్టుకుని చీరకట్టులో నడుము అందం చూపిస్తూ ఎద సౌందర్యాన్ని ఎత్తి చూపుతూ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
మల్లెపూలు చూపిస్తూ ఊరిస్తున్న ఈ ముద్దుగుమ్మని ఎంత చూసినా తనివి తీరడం లేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే స్థాయిలో అందాల ఆరబోత చేస్తే కచ్చితంగా ఈ అమ్మడికి ముందు ముందు మరింతగా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

Dhamaka heroine Sreeleela new saree photos 1