Deepika Pilli : కోటు విప్పేసిన దీపికా పిల్లి.. ఇవేం అందాలు బాబోయ్..!
NQ Staff - June 6, 2023 / 06:27 PM IST

Deepika Pilli : బుల్లితెర బ్యూటీ దీపికా పిల్లి హవా మామూలుగా ఉండట్లేదు. ఆమె చేస్తున్న అందాల రచ్చకు అంతా ఫిదా అవుతున్నారు. రోజురోజుకూ ఆమె హీటు పెంచేస్తూ అందాలను ఆరబోస్తోంది. ఆమె గతంలో సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయింది. కానీ ఎందుకో అందాలను అప్పట్లో పెద్దగా ఆరబోయలేదు.

Deepika Pilli Latest Cute Photos
కానీ లక్ కొద్దీ ఆమెకు ఢీషోలో అవకాశం వచ్చింది. వచ్చిన ఛాన్స్ ను బాగానే వాడుకుంది. ఆ షో ఆగిపోయినా సరే ఆమెకు మాత్రం అవకాశాలు ఆగట్లేదు.

Deepika Pilli Latest Cute Photos
ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు, కామెడీ ప్రోగ్రామ్ లతో వరుసగా దూసుకుపోతోంది ఈ హాట్ బ్యూటీ.

Deepika Pilli Latest Cute Photos
మరి ఇన్ని అవకాశాలు వస్తుంటే అందాలను ఎందుకు దాచుకోవడం అనుకుంటోంది కాబోలు. అందుకే నిత్యం కుర్రాళ్లకు పండుగ చేసుకునే అందాలను చూపిస్తోంది ఈ వయ్యారి భామ.

Deepika Pilli Latest Cute Photos
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి ఏదో వెకేషన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది.

Deepika Pilli Latest Cute Photos
రెడ్ కలర్ డ్రెస్ లో కోటు విప్పేసి ముందరి అందాలతో హీటు పుట్టించింది ఈ భామ. ఇందులో ఆమె ఎద పరువాలతో పాటు థైస్ అందాలు, నడుము ఒంపులు కూడా కనిపిస్తున్నాయి.

Deepika Pilli Latest Cute Photos
ఇంత ఘాటుగా చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా.. వావ్ అంటూ కామెంట్లతో నింపేస్తున్నారు.

Deepika Pilli Latest Cute Photos