Deepika Padukone Latest Beautiful Photos : బాబోయ్.. బికినీలో అందాల విస్పోటనం చేసిన దీపికా.. ఆ ఒంపులు చూస్తే..!
NQ Staff - August 1, 2023 / 02:19 PM IST

Deepika Padukone Latest Beautiful Photos :
దీపికా పదుకొణెకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేస్తున్న సినిమాలు ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటాయి. ఎందుకంటే ఆమెకు గ్లోబల్ స్టార్ అనే బిరుదు ఉంది కదా. ప్రియాంక చొప్రా లాగా హాలీవుడ్ లో కూడా క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీ ఆమె మాత్రమే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు.
కానీ అది కేవలం దీపికా పదుకొణె కు మాత్రమే సాధ్యం అయింది. ఆమె ఇప్పుడు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ను కూడా ఊపేస్తోంది. ఒకప్పుడు నల్లగా ఉందంటూ విమర్శలు ఎదుర్కున్న స్థాయి నుంచి హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. పెండ్లి అయిన తర్వాత కూడా ఆమె సినిమాలను ఆపట్లేదు.
పెళ్లి అయినా సినిమాలు తగ్గలే..

Deepika Padukone Latest Beautiful Photos
ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది ఈ భామ. అయితే ఈ నడుమ వరుసగా హాలీవుడ్ మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇక ఆమె ప్రేమించిన రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. కానీ పెళ్లి అయినా సరే తన సినిమాలను మాత్రం అస్సలు ఆపట్లేదు. వరుసగా సినిమాల్లో రాణిస్తూనే ఉంది.
ఇక వీలు కుదరినప్పుడల్లా అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె బికినీలో రెచ్చిపోయింది. హాట్ హాట్ గా తన ఎద పరువాలు, నడుము ఒంపులు, థైస్ అందాలు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ చూపించేసింది ఈ భామ. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.