IPL : ఐపీఎల్ లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన దిగ్గజాలు వీరే..!

NQ Staff - March 20, 2022 / 12:47 PM IST

IPL  : ఐపీఎల్ లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన దిగ్గజాలు వీరే..!

IPL : బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియమ్ లీగ్) గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. సీజన్ 15 ఈనెల 26న నిర్వహించడానికి అంతా సన్నద్ధం అయింది. ఐపీఎల్ అనగానే టక్కున గుర్తొచ్చేది సిక్సర్లు, పరుగుల వరద. ప్రతీ బాల్ ఒక ఆసక్తికరంగా సాగిపోతుంటుంది. మహారాష్ట్ర వేదికగా ఈసారి పొట్టి క్రికెట్ అభిమానులకు జోరైనా పండుగ వాతావరణం మొదలుకానుంది.

Cricket fans are Disappointed with his Poor Performance in the IPL

ఇదిలా వుంటే మెరుపు క్రికెట్ అంటే ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా టీవీల ముందు కూర్చుని అనగానే చూస్తుంటారు. క్రిస్ గేల్, వార్నర్,రొహిత్, విరాట్ కోహ్లీ, పోలార్డ్,వంటి క్రికెటర్లు వారి బ్యాట్ కు పనిచెబితే మరికొందరు మాత్రం ఫెలవమైన ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తున్నారు. ఇందులో పెద్ద, చిన్న, అనుభవ, అనుభవం లేని ఆటగాళ్ళు అందరు వున్నారు.

Cricket fans are Disappointed with his Poor Performance in the IPL

Cricket fans are Disappointed with his Poor Performance in the IPL

Cricket fans are Disappointed with his Poor Performance in the IPL

Cricket fans are Disappointed with his Poor Performance in the IPL

ఇందులో ముంబాయి ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు, అజింక్య రహనే, పార్టీవ్ పటేల్,పీయుష్ చావ్లా, దినేష్ కార్తీక్ లు అధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ళు వున్నారు. పొట్టి ఫార్మేట్ లో పరుగులు చేసిన ఆటగాడితో పాట, డకౌట్ అయిన ఆటగాడిని సైతం ఇలానే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు.

Cricket fans are Disappointed with his Poor Performance in the IPL

Cricket fans are Disappointed with his Poor Performance in the IPL

ఇక ఈ నెల 26న ప్రారంభం కానున్న అటను తిలకించేందుకు లక్షల సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆటగాళ్ళు వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధంగా ఉండడం విశేషం.

Cricket fans are Disappointed with his Poor Performance in the IPL

Cricket fans are Disappointed with his Poor Performance in the IPL

Cricket fans are Disappointed with his Poor Performance in the IPL

Cricket fans are Disappointed with his Poor Performance in the IPL

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us