ఒక్క రోజే 2092 కేసులు, ఇప్పటివరకు ఇదే అధికం

Advertisement

తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 2,092కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇదే అధికం. ఇప్పటికి వరకు రాష్ట్రంలో కరోనా భారిన పడ్డ వారి సంఖ్య 73వేలు దాటింది. వారిలో 52,103 మంది కొలుకోగా, 589 మంది ఇప్పటి వరకు కరోనా వల్ల మరణించారు. ఈనెల 5వ తేదీ రాత్రి 8గంటల వరకు తీసుకున్న టెస్టులలో పాజిటివ్ వచ్చిన కేసుల ఫలితాలను వైద్య శాఖ విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్-535
రంగారెడ్డి-169
వరంగల్-128
మేడ్చల్ మల్కాజి గిరి-126
కరీంనగర్-123
సంగారెడ్డి-101
నిజామాబాద్-91
రాజన్న సిరిసిల్ల-83
జోగులంబ గద్వాల్-72
ఖమ్మం-64
పెద్దపల్లి-54
నల్గొండ-52
మహబూబ్ నగర్-48
మంచిర్యాల-43
భద్రాద్రి కొత్తగూడెం-36
సూర్యాపేట-34
వనపర్తి-34
జగిత్యాల-28
కామారెడ్డి -28
ములుగు-27
జనగామ-26
నిర్మల్-25
వరంగల్ గ్రామీణ-24
నాగర్ కర్నూల్-22
జయశంకర్ భూపాలపల్లి-21
సిద్దిపేట-20
రాష్ట్రంలో ఇప్పటి వరకు 73,050 మంది కరోనా భారిన పడ్డారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here