రేపే విడుదల కానున్న తొలి కరోనా వ్యాక్సిన్

Advertisement

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనాకు చివరి రోజులు దగ్గర పడ్డాయి. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న కరోనాకు ఎట్టకేలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. రష్యాకు చెందిన గమలయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ శాఖతో కలిసి ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ ను మొదట వృద్ధులకు, డాక్టర్స్ కు ఇవ్వనున్నామని అధికారులు తెలిపారు. రేపు ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ను పూర్తి చేయనుంది.

ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్త్రజెనికతో కలిసి సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కోవిడ్ షీల్డ్ కు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్ ఈనెల ఆఖరున ముంబై, పూణే లోని 3000 మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. హడావిడిగా వ్యాక్సిన్ తీసుకురావడం తమకు ఇష్టం లేదని, అందరికి అందుబాటులో ఉండే విధంగా తయారు చేస్తున్నామని సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here