తెలంగాణ లో కరోనా హెల్త్ బులిటెన్ విడుదల

Admin - August 16, 2020 / 05:57 AM IST

తెలంగాణ లో కరోనా హెల్త్ బులిటెన్ విడుదల

తెలంగాణ లో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1102 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 9 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 91,361 కి చేరింది.

జిల్లాల వారీగా కేసులు:

ఆదిలాబాద్ – 14
భద్రాద్రి కొత్తగూడెం – 15
జీహెచ్‌ఎంసీ – 234
జగిత్యాల – 11
జనగాం – 16
జయశంకర్‌ భూపాలపల్లి – 0
జోగులాంబ గద్వాల – 17
కామారెడ్డి – 33
కరీంనగర్ -101
ఖమ్మం – 46
ఆసిఫాబాద్ – 3
మహబూబ్‌ నగర్ – 37
మహబూబాబాద్ – 21
మంచిర్యాల – 9
మెదక్ – 18
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 63
ములుగు – 8
నాగర్‌కర్నూల్ – 29
నల్లగొండ – 28
నారాయణపేట – 4
నిర్మల్ – 4
నిజామాబాద్ – 33
పెద్దపల్లి – 22
రాజన్న సిరిసిల్ల – 13
రంగారెడ్డి – 81
సంగారెడ్డి – 66
సిద్దిపేట – 30
సూర్యాపేట – 13
వికారాబాద్ ‌- 8
వనపర్తి – 19
వరంగల్‌ రూరల్ – 25
వరంగల్‌ అర్భన్ – 70
యాదాద్రి భువనగిరి – 11 కేసులు నమోదయ్యాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us