కరోనా ఆ ల్యాబ్‌లోనే పుట్టింది

Advertisement

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అయితే ఈ వైరస్‌ విషయంలో చైనా నిజాలు దాచిపెట్టిందని అదే దేశానికి చెందిన వైరాలజిస్టు డాక్టర్‌ ‘లి మెగ్‌ యాన్’‌ ఆసక్తికర వ్యాఖ్యలు బయటపెట్టారు. హాంగ్‌కాంగ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో ఆమె పని చేస్తున్నరు. ఇక ఆ సంస్థలో ఆమె కరోనా వైరస్ ‌పై అనేక పరిశోధనలు చేస్తున్నారు.

తాజాగా ఆమె కొన్ని విషయాలు వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ఇక ఆమె మాట్లాడుతూ.. ‘నేను న్యుమోనియా పై పరిశోధనలు చేసే సమయంలోనే ఈ ప్రాణాంతక కరోనా వైరస్‌ వుహాన్లోని ఓ ల్యాబ్‌లో తయారైనట్లు గుర్తించాను. ఇక ఆ ల్యాబ్‌ పూర్తిగా చైనా ప్రభుత్వ అధీనంలో ఉంటుంది’ అని యాన్‌ ఆ వీడియోలో వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here