కరోనా ఫస్ట్ డ్రగ్ తెలంగాణకే… ప్రధాని మోడీ జీ:

Advertisement

కరోనా ఫస్ట్ డ్రగ్ తెలంగాణ కే… కెసిఆర్ కి మరియు తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపిన ప్రధాని మోడీ జీ … కరోనా ప్రస్తుతం తక్కువ కాలం లోనే ఎంతగానో వ్యాపిస్తూ ఎన్నో మరణాలకు కారణం అవుతుంది. దీని బారి నుండి విముక్తులు కావడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కొనసాగుతున్నప్పటికీ కరోనా ఏ మాత్రం తగ్గకుండా ఏక్కువ మొత్తం లో వ్యాప్తి చెందుతూనే వెళ్తుంది. అయితే ప్రస్తుతం కరోనా ని కట్టడి చేయడానికి పూర్తి స్థాయి మందు ని ఇంకా కనిపెట్టకపోయినప్పటికీ దాన్ని తట్టుకొని నిలబడేలా దానికి వ్యతిరేకంగా పోరాడి చాల వరకు ఆ వైరస్ ని నాశనం చేయడానికి ఉపయోగపడే విధంగా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ లు కనిపెట్టడం జరిగింది.

కోవిఫోర్ పేరుతో హెటిరో ఫార్మా కంపెనీ ఒక వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి… దీని పైన పరీక్షలు జరిపిన అధికారులు సానుకూలమైన ఫలితాలు ఇవ్వడం తో డ్రగ్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్ కి అనుమతులు కూడా ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కోసం చాల మంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురు చూస్తున్నాయి. కరోనా పైన అవేర్నెస్ ఇవ్వడం కోసం మోడీ ఏర్పాటు చేసిన మీటింగ్ లో కరోనా వలన ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులని వివరిస్తూనే తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చెప్పడం జరిగింది.. దానిలో భాగంగా త్వరలోనే కోవిఫర్ మందుని అందరికి అందుబాటులోకి తీసుకువస్తాం.

100 గ్రాములు ఇంజక్షన్ రూపం లో లభించే కోవిఫర్ సానుకూల ఫలితాలను అందచేస్తుంది. దీనిని అత్యవసరం ఉన్నటువంటి ప్రాంతాలకు మొదటగా అందేలా చేస్తాము. అయితే ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తెలంగాణ లో రోజు రోజు కి కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్తుంది పదుల సంఖ్యలో నమోదు అయ్యే కేసుల సంఖ్య కాస్త వేయి కి దగ్గరగా చేరువవ్వడం జరిగింది. దానితో మరియు కెసిఆర్ కూడా పలుమార్లు కరోనా గురించి ఇక్కడి పరిస్థితుల గురించి వివిధ అంశాలు మాట్లాడడం తో మొదటగా ఈ కరోనా డ్రగ్ ని తేలంగాణ కు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన లో మోడీ ఉన్నట్లు తన నిర్ణయాన్ని తెలిపాడు.

అయితే కరోనా తెలంగాణ తో పోలిస్తే కొన్ని ప్రాంతాలలో ఎక్కువ మొత్తం లో ఉన్నప్పటికీ తెలంగాణ కే తన మొదటి ప్రియార్టీ ఇవ్వడం అనేది నిజంగా కెసిఆర్ పట్ల మరియు త్తెలంగాణ పట్ల మోడీ కి ఏర్పడిన అభిప్రాయమే కారణం అయి ఉండొచ్చు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దానిలో ఎంత నిజం ఉందొ తెలియనప్పటికీ ఇలా కరోనా వ్యాక్సిన్ విషయం లో తాను తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here