225 రూపాయలకే కరోనా వ్యాక్సిన్

Advertisement

కరోనా ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ తయారు చేయడంలో బిజీ గా ఉన్నాయి. అయితే అన్ని దేశాలకంటే బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ముందంజలో ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ ను భారత్ కి చెందిన సిరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఆక్స్‌ఫర్ యూనివర్సిటీ తోలి కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తుందని అందరు భావిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ బయటకు వస్తే దాని ధర అధికంగా ఉంటుందని చర్చించుకుంటున్నారు.

అయితే ఈ క్రమంలో భారత్ కి చెందిన సిరమ్ ఇనిస్టిట్యూట్ కీలక వ్యాఖ్యలు వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ను భారత ప్రజల కోసం ఒక్క డోసును కేవలం 225 రూపాయలకు మాత్రమే విక్రయిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. అయితే ఆక్స్‌ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది. ఇక అందుకోసమే తక్కువ ధరకు ఇస్తున్నట్లు ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here