క్షిణించిన పోయిన ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం

Advertisement

నటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ నవనీత్ కౌర్ ఇటీవలే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. అయితే ఆమె కుటుంబ సభ్యులు 12 మందికి కూడా కరోనా వచ్చింది. ఇక కరోనా పాజిటివ్ రావడంతో నవనీత్ కౌర్ మరియు ఆమె కుటుంబ సభ్యులు అందరు ముంబై లోని అమరావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనితో ఆమెను నాగపూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

మొదట నవనీత్ కౌర్ భర్త ఎమ్మెల్యే రవి కరోనా బారిన పడ్డారు. దాంతో వారి కుటుంబం మొత్తం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే కుటుంబంలో 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. తమకు కరోనా వచ్చిన విషయాన్ని నవనీత్ కౌర్ తో పాటు ఆమె భర్త వెల్లడించారు. అలాగే తమను కలిసిన వారందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకోని క్వారంటైన్ లో ఉండాలని నవనీత్ కౌర్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here