చైనాలో పుట్టిన మరో కొత్త వైరస్, ఇప్పటికే ఏడుగురు మృతి

Advertisement

కరోనాతో ప్రపంచం మొత్తం ఇళ్లకే పరిమితం అయ్యారు . కరోనా వల్ల లక్షల మంది మరణించగా, ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని వందల మంది మరణించారు. కరోనా ఉహాన్ ల్యాబ్ లొనే పుట్టిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లాంటి వారు చేస్తున్న తరుణంలో చైనా నుండి మరో వైరస్ పుట్టుకొచ్చింది. ఈ వైరస్ పెరు టిక్ బొర్నె.

ఈ వైరస్ వల్ల ఇప్పటికే 7మంది మరణించారు. ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. 2020 సంవత్సరంలో కరోనా ఇప్పటికే మనతో 20-20 ఆడుతున్న తరుణంలో మళ్ళీ కొత్త వైరస్ వస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు. కరోనాకు ఇంకా వ్యాక్సిన్ రాక ముందే ఈ కొత్త వైరస్ రావడంతో ప్రజలు మరియెంత జాగ్రత్తగా ఉండాలని చైనా అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here