ఇండియా లో చైనా ఆప్స్ బ్యాన్ వళ్ళ చైనా కి వచ్చిన నష్టం ఎంతో తెలిస్తే నోటి మీద వేలు వేసుకుంటారు

Advertisement

ఇటీవల కాలం లో చైనా ఆప్స్ ని ఇండియా లో బాన్ చేసిన విషయం అందరికి తెలిసిందే…. అసలు ఆలా బాన్ చేయడం వళ్ళ చైనా కి ఇప్పటి వరకు వచ్చిన నష్టం ఎంతో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే… వివరాల్లోకి వెళితే భారత్ చైనా బోర్డర్స్ అయినటువంటి గాల్వన్ ఘటనలో 20 మంది భారత సైనికులు చనిపోయిన విషయం అందరికి తెలిసిందే.. దానితో చైనా పైన ప్రతికారం తీర్చుకోవాలనుకున్న భారత్ ….

ఇక్కడ వాడుతున్న అన్ని చైనా ఆప్ లని బాన్ చేయడం జరిగింది. దీని వలన చైనా ఆర్ధిక నష్టం ఎదుర్కొంటుందన్న పరిస్థితి ముందుగానే ఊహించడం తో ఈ పనిని చేయడం జరిగింది భారత ప్రభుత్వం…. అయితే ఇలా ఇప్పటి వరకు అప్స్ ని బాన్ చేయడం తో చైనా నష్ట పోయిన డబ్బు ఎంతో తెలుసా?

ఏకంగా 6 బిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ లో చెప్పాలంటే 4,47,93,63,00,000( 4 లక్షల కోట్ల పై మాటే ) అయితే చైనా ఆప్స్ ని చైనా తరువాత మరల అంతలా వాడే మొదటి రెండు స్థానాల్లో భారత్ మరియు అమెరికా లు మాత్రమే ఉంటాయి. కేవలం ఒక్క ఇండియా లో చైనా అప్స్ ని తొలగించడం వలనే 4 లక్షల కోట్ల నష్టాన్ని చవి చూసింది చైనా… అయితే ఇప్పుడు భారత్ తో పాటు. అమెరికా లో కూడా చైనా అప్స్ ని బాన్ చేయాలన్న చర్చలు జరుపుతుంది అంట అక్కడి ప్రభుత్వం.

ఒక వేల అమెరికా కూడా భారత్ వలే చైనా అప్స్ ని బ్యాన్ చేసినట్లయితే ఇక ఇంటర్నెట్ ద్వారా చైనా సంపాదించే దానిలో ఎక్కువ మొత్తం లో నష్టాలని చవి చూడాల్సి ఉంటుంది, అంతే కాకుండా ఆర్థికంగా కూడా వెనుకాపడాల్సి వస్తుంది. ఇక వీటితో పాటుగా చైనానుంచి ఇండియా కి ఎక్స్పోర్ట్ ఆయేటువంటి వస్తువులని కూడా నిలిపివేయాలన్న ఆలోచనలో ఉంది భారత ప్రభుత్వం కానీ ఆలా నిలిపివేయాలంటే మనకు ఆ ప్రొడక్ట్స్ వళ్ళ నష్టం కలుగుతుంది అన్న విషయాన్నీమనం తేలియచేయాల్సి ఉంటుంది.

దానితో ప్రస్తుతానికి ఆ ఆలోచన మానుకున్నప్పటికీ,,, ఒక వేల అలాంటి అవకాశం దొరికినట్లైతే చైనా ప్రొడక్ట్స్ ని కూడా ఇండియా లోకి ఎగుమతి చేసుకోకుండా ఉండాలి అన్న ఆలోచనలో ఉంది భారత్.. ఆలా కనుక చేసినట్లైతే చైనా మరింత నష్టాల్లోకి వెళ్తుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు… దానితో చైనా పూర్తి ఆర్థిక స్థితి మరింతగా దెబ్బ తింటుంది..

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here