బోర్డర్ లో చైనా ఎందుకు వెనిక్కి తగ్గిందో తెలిసింది

Advertisement

భారత్ చైనా ల మధ్య గాల్వన్ ఘటన తరువాత యుద్ధం జరిగే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆకస్మిక మోడీ లడక్ పర్యటన తో చైనా బలగాలు తగ్గి వెనుతిరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆలా చైనా బలగాలు వెను తిరగడానికి గల కారణాలు అసలు ఈ యుద్ధం ఏర్పడడానికి గల పరిస్థితుల గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే… చైనా సైనిక బలగాలు అనుమతులు లేకుండా భారత్ బోర్డర్స్ లోకి చొరబడి రావడం జరిగింది.

అయితే ఆలా అనుమతులు లేకుండా భారత్ బోర్డర్స్ లోకి చైనా బలగాలు యుద్ధ ట్యాంక్ లు మరియు పరికరాలు, వెపన్స్ తో రావడం తో చాలా సార్లు సామరస్యంగా చెప్పి చూసారు భారత్ అధికారులు. అయినా వినిపించుకోకుండా ఆలా ముందుకు రావడం యుద్ధానికి భారత్ సైనికులు కూడా సిద్ధమయ్యారు. అయితే అదే సమయం లో ఒక పన్నాగం పన్నిన చైనా సైన్యం మాత్రం మేము వెనిక్కి వెళ్ళిపోతాం యుద్ధం వద్దు అంటూ ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని దొంగ దెబ్బ థేయ్యాలని చూడడం జరిగింది. అయితే ఆ సమావేశం లో భారత్ తరుపున కల్నల్ సంతోష్ బాబు నేతృత్వం లో 50 మంది భారత సైనికులు హాజరు కాగా చైనా తరుపున 350 చైనా దళాల వరకు ఉన్నట్లు సమాచారం.

ఆలా సమావేశానికి 50 మందే హాజరు కాగా చైనా ఒక్క సారిగా విరుచుకుపడడం తో మన వాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా భారత సైనికుల సత్త ఏంటో తెలియచేసేలా పోరాడడం జరిగింది. అయితే ఆ గాల్వన్ సమావేశ ఘటన లో బారత్ సైనికులు 20 మంది చనిపోగా చైనా సైనికులు ఏకంగా 100 మంది చనిపోయారు. ఇక ఆ గాల్వన్ ఘటన తో వెనిక్కి వెళ్లకుండా యుద్ధం ప్రకటించే ఏర్పాట్లు చేసింది చైనా. మరల భారీ మొత్తం లో యుద్ధ ట్యాంక్ లు, విమానాలు, సైన్యం తో దూకుడు పెంచింది. ఇక చైనా కి ఆతల తో చెప్పిన అర్ధం చేసుకోదు అని అర్ధం చేసుకున్న భారత్ భావించి భారత సైనిక బలగాలను బోర్డర్స్ కి తరలించింది. భారత్ కూడా యుద్ధానికి వెంటనే సిద్ధం అవుతుంది అని ఊహించని చైనా కి ఒక్క సారిగా షాక్ తగిలింది.

ఆలా షాక్ లో ఉండగానే ఇండో చైనా బోర్డర్ అంశాన్ని అంతర్జాతీయం చేసి ఇతర దేశాల మద్దతు పొందడం లో చైనా తన మొదటి విజయాన్ని సాధించింది. ఆలా మద్దతు కోరిన వెంటనే అగ్రరాజ్యమైన అమెరికా తమ సైన్యాన్ని భారత్ కి తరలించడానికి సిద్ధం అయ్యింది. రష్యా , ఇజ్రాయిల్ లు సైతం వారి అత్యాధునిక యుద్ధ ఆయుధాలను భారత్ కి అందించడానికి అంగీకరించాయి. జపాన్, ఆస్ట్రేలియా, జెర్మనీ ఇంగ్లాండ్ దేశాలు కూడా భారత్ కి మద్దతు గా నిలిచాయి. ఇలా ఎక్కువ మొత్తం విజయం సాధించే దిశగా భారత్ అడుగులు వేసిన తరుణం లో చైనా కే అండగా చిన్న చిన్న దేశాలు మాత్రమే అండగా నిలబడడం జరిగింది. వేట్లన్నింటితో పాటు గాల్వాన్ ఘటన లో బారత్ సైనికుల బలం మరియు సత్తా గమనించిన ఈ తరుణం లో యుద్ధం ప్రకటించిన దారుణమైన పరాజయం పొందుతారు. అని గ్రహించి తెలివి గా
చైనా ఈ యుద్ధాన్ని విరమించుకొని వెనిక్కి తగ్గినట్లు తెలుస్తుంది.

భారత్ సైన్యం పరంగా, మద్దతు మరియు ఆయుధాలు అన్ని కూడా సమకూర్చుకునే పరంగా సిద్ధం చేసుకొని యుద్ధం దిశగా సరైన ప్రణాళిక తో ముందుకు వెళ్లడం తో ఇక వారు చేసేదేమి లేక వెను తిరిగినట్లు తెలుస్తుంది. ఇలా యుద్ధం మొదలు కాకముందే యుద్ధం జరిగితే చైనా ఓడిపోతుందన్న భయాన్ని క్రియేట్ చేసి వారు వెను తిరిగేలా చేయడం అనేది ఇండియా సాధించిన ఘన విజయం అని భారత్ తో పాటు వేరే దేశాల అధికారులు కూడా తెలపడం జరిగింది.

అమెరికా నిఘా వ్యవస్థ FBI నిర్వహించిన యుద్ధ సర్వే లో కూడా గతం లో పాకిస్థాన్ తో కార్గీల్ ప్రస్తుతం చైనా తో గాల్వన్ ఘటనల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి రెండు యుద్ధాల్లో కూడా భారత సైనికులు ఘాన విజయాలు సాధించారు అన్న నివేదిక ని తయారు చేయడం జరిగింది అన్న విషయం తెలుస్తుంది. ఇక చైనా విషయం లో వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న భారత అధికారుల ని సైనికుల ని మరియు తన నాయకత్వం తో ముందుకు నడిపి ఇలా విజయానికి కారణం అయినా మోడీ ని భారత ప్రజలు ఎంతగానో మెచ్చుకొని కొనియాడడం జరిగింది. అయితే ఈ దెబ్బ తో కేవలం భారత్ మాత్రమే కాకుండా వేరే దేశాలు కూడా భారత్ ఎప్పుడు ఎటువంటి యుద్ధం లో అయినా విజయాన్ని సాధించగలుగుతుంది అంటూ విశ్వసిస్తున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here