గాంధీ హాస్పిటల్ ని సందర్శించిన కేంద్ర బృందం సంచలన విషయాలు వెల్లడి

Advertisement

గాంధీ హాస్పిటల్ పైన ఈ మధ్య కాలం లో రోజుకొక విషయం బయటకి వస్తుంది అయితే ఇలా రోజుకొక కొత్త విషయం బయటకి వస్తుండడం తో స్పందించిన కేంద్ర బృందం ఆ హాస్పిటల్ ని సందర్శించడమే కాకుండా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియచేసింది. అయితే గత కొంత కాలంగా గాంధీ హాస్పిటల్ లో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి.

ఇక్కడి పరిస్థులు బాగా లేవు అంటూ రోజుకొక విషయాన్నీ సోషల్ మీడియా ల ద్వారా తెలియ చేస్తుండడం తో అదేంటో తేల్చుకుందాం అనుకున్న కేంద్రం బృందం ..ఏకంగా రంగం లోకి దిగి వారే స్వయంగా గాంధీ హాస్పిటల్ ని సందర్శించారు. ఆలా హాస్పిటల్ ని అక్కడి పరిస్థితులని అక్కడి వైద్యం అందించే తీరు ని అన్నింటిని పరీశిలించిన తరువాత కొన్ని విషయాలను ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటా అని ప్రజలకు తెలియ చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా నే ఇక్కడ అన్ని సాదుపాయాలు ఉన్నాయి.

అందరికి కూడా వైద్యం అందుబాటులో ఉండడమే కాకుండా వైద్య సిబంది కూడా నిరంతరం పని చేస్తూనే ఉంది. ఎటువంటి తప్పులు ఇక్కడ జరగడం లేదు అనవసరంగా ఇందులో చేరాలన్న ప్రజలు మరియు ఇక్కడ వైద్యం పొందుతున్న వారు ఎవ్వరు కూడా అస్సలు భయాందోళన చెందకండి. మేము రికార్డు లను కూడా పరీశిలించాము. కరోనా బారిన పడిన చాలా మంది ని క్యూర్ చెయ్యడమే కాకుండా మిగిలిన వారికి కూడా పూర్తిగా నయం చేసే దిశలోనే ఇక్కడి సిబ్బంది పని చేస్తుంది.

మరొక ముఖ్య విషయం బయట నుండి ప్రచురితం అయ్యే ఫేక్ న్యూస్ లు ఏ మాత్రం నమ్మకండి . బయట వస్తున్న ఫేక్ న్యూస్ ని మరియు అసలు గాంధీ హాస్పిటల్ లో చనిపోతున్న పట్టించుకోవడంలేదు అన్న రూమర్స్ ని గాని అస్సలు నమ్మవల్సిన అవసరం లేదు. మాకు ఆ అనుమానం కలగడం వలనే పూర్తి తనిఖీలు నిర్వహించడం జరిగింది. మా తనికీలలో తేలిన విషయాలనే మేము మీతో పంచుకుంటున్నాము. అని వారు గాంధీ హాస్పిటల్ ని గురించిన విషయాల ను చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here