కేంద్ర సర్కార్ ఆడపిల్లల కోసం అద్భుతమైన పథకం

Advertisement

కేంద్ర సర్కార్ ఆడపిల్లల కోసం అద్భుతమైన పథకాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకము ద్వారా 5 ఏళ్ళ నుండి 18 ఏళ్ళ వయసు గల ఆడపిల్లలకు సంవత్సరంకు 24,000రూపాయలు ఇవ్వనుంది. అయితే ఈ అర్హత పొందాలంటే అమ్మాయి పుట్టిన తేది నమోదు చేయాలి. అలాగే తండ్రుల ఆదాయం సంవత్సరంకు రెండు లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. తండ్రి ఆధార్ కార్డు, మరియు ఆడపిల్ల ఆధార్ కార్డు నెంబర్ లు నమోదు చేయాలి.

ప్రస్తుతం అమ్మాయి చదువు కుంటున్న స్కూల్, లేక కాలేజ్ వివరములు నమోదు చేసుకోవాలి. అలాగే తెల్ల రేషన్ కార్డ్ నెంబర్ కూడా నమోదు చేయాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా నమోదు చేసుకోవాలి. ఇక ఇవన్నీ నమోదు చేసుకోగానే 24,000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయి. ఇక ఈ వివరాలు అన్నీ కూడా “కామన్ సర్వీసు సెంటర్” నందు నమోదు చేసుకోవాలి.
ఇక ఆడపిల్లలు అందరూ కూడా ఈ అవకాశంను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here