తెలంగాణ పై కేంద్రం ప్రశంసలు

Advertisement

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. అయితే వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం రికార్డులు నెలకొలిపింది. అయితే రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు సాగునీటి లభ్యత పెరగడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. అయితే గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరగటంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది.

తరువాత 36.01 శాతం పెరుగుదలతో రెండవ స్థానంలో జార్ఖండ్‌ రాష్ట్రం ఉండగా, 35.14 శాతం పెరుగుదలతో తమిళనాడు రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నాయి. ఇక ఈ సీజన్‌లో 126.179 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 34,03,994 ఎకరాల సాగు రాష్ట్రంలో పెరిగింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here