చేతులు కాళ్లల్లో తిమ్మిరి ఎందుకు వస్తుంది..!

Advertisement

తిమ్మిర్లు ఎక్కువగా డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంటాయి. అలాగే తిమ్మిర్ల కాళ్ళ కింది భాగం నుండి మెల్లగా పైకి వ్యాపిస్తాయి. ఈ తిమ్మిర్లు సంభవించినపుడు కాళ్ళ మీద వేడి, చల్ల నీరు పోసిన కూడా స్పర్శ ఏర్పడదు. ముఖ్యంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా ఈ తిమ్మిర్లు ఏర్పడతాయి. ఇక ఈ తిమ్మిర్లు రావొద్దు అంటే సరైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు ఉండే ఆహారాన్ని మోతాదులో తీసుకుంటే తిమ్మిర్లకు చెక్ పెట్టవచ్చు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here