‘క్యాంపు గూగుల్’ విజేతగా ఏపీ బుడ్డోడు.

Advertisement

దేశవ్యాప్తంగా గూగుల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ ఆన్‌లైన్ ‌లో ‘క్యాంప్‌ గూగుల్‌’ అనే పేరుతో విద్యార్థులకు కొన్ని పోటీలను నిర్వహించింది. ఇక ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో ఏపీ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన కట్నేని హరికార్తీక్‌ విజేతగా నిలిచాడు. ప్రస్తుతం హరికార్తీక్‌ గుంటూరులోని కిడ్స్‌ స్కూల్లో నాలుగువ తరగతి చదువుతున్నాడు. ఇక ఈ పిల్లోడిని భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అభినందించాడు.

అయితే గూగుల్ ఇండియా ఇచ్చిన అస్సైన్మెంట్లలో ఎక్స్‌ప్లోర్‌ అండ్‌ పెయింట్‌ (ఆన్‌ వాటర్‌ కన్జర్వేషన్‌), కోడింగ్‌ విత్‌ స్క్రాచ్‌ (గేమ్‌ క్రియేషన్‌ ఆన్‌ కోవిడ్‌-19), ఎక్స్‌ప్రెస్‌ థ్రూ స్టోరీస్‌ (ఏ మిస్టిక్‌ థ్రిల్లర్‌ స్టోరీ రైటింగ్‌), క్రాప్ట్స్‌ అండ్‌ స్కెచ్చింగ్‌ (ఆన్‌ ఇండియన్‌ క్రాప్ట్స్‌), కుకింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ న్యూ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇక ఈ పరీక్షల్లో తన సత్తా చాటి ప్రథమ స్థానంలో నిలిచాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here