పెళ్లి కూతురుకు కరోనా.. పెళ్లి వాయిదా..!

Advertisement

కరోనా పేరు వింటేనే గుండెల్లో గుబులు పుడుతుంది. ఇక ఈ మహమ్మారి దాటికి శుభకార్యాలకు సైతం దూరంగా ఉండాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వ నియమాల ప్రకారం కొంత మంది తో శుభకార్యలు చేసుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఓ పెళ్లి కుటుంబానికి కరోనా షాక్ ఇచ్చింది. కర్నూల్ జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన యువతి, యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. 25 వ తేదీన ముహూర్తం, 26న తలంబ్రాలు పెట్టుకున్నారు. అయితే మరో 24 గంటల్లో పెళ్ళి జరగాల్సి ఉండగా పెళ్లి కూతురుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఇరుకుటుంబాలు పెళ్లిని వాయిదా వేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here