బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేస్ బుక్ అకౌంట్ పై నిషేదం

Advertisement

హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యకిగత అకౌంట్ ను పేస్ బుక్ నిషేదించింది. అయితే పేస్ బుక్ వేదికగా ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు రాజాసింగ్. ఇక దీనితో రాజాసింగ్‌ ఫేస్‌బుక్ నియమ నిబంధనలను పాటించలేదని ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది. హింసను ప్రేరేపించకూడదు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదన్న తమ నిబంధనలను ఉల్లంఘించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందున రాజాసింగ్ కు సంబందించిన పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ అకౌంట్ లను నిషేదిస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రతినిధి పేర్కొన్నారు. ఇక ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయా అంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here