రామ మందిర ప్రత్యేకతలు

Advertisement

యూపీ: భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తున్న రామ మందిర భూమి పూజ ఈరోజు జగరనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దాదాపు 40 కిలోల వెండి ఇటుకతో ఆలయానికి శంకుస్థాపన చేస్తారు ఈ నేపథ్యంలో రామ మందిర ప్రత్యేకతలు తెలుసుకుందాం

  1. ప్రపంచంలోనే రామ మందిరం 3వ అతి పెద్ద హిందూ దేవాలయంగా ఘనత సృష్టించనుంది
  2. ఈ దేవాలయ నిర్మాణానికి రూ. 300 కోట్లు వినియోగించనున్నార
  3. ఒకేసారి 10వేలమంది భక్తులు దేవుణ్ణి దర్శించుకోవచ్చు
  4. రెక్టార్ స్కేల్ పై భూకంప ప్రభావం 10 నమోదైన కూడా దేవాలయానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
  5. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో 69 ఎకరాల్లో మూడు అంతస్థుల్లో- 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతుంది. గర్భగుడి వద్ద దాదాపు 40 కిలోల వెండితో కూడిన పైకప్పును కూడా ఏర్పాటుచేయనున్నారు.
  6. కొత్త ఆలయం వెడల్పు 140 అడుగుల నుండి 270- 280 అడుగులకు, పొడవు 268 నుండి 280-300 అడుగులకు, ఎత్తు 128 అడుగుల నుండి 161 అడుగులకు పెరిగే అవకాశం ఉంది.
  7. మూడున్నర సంవత్సరాలలో మందిర నిర్మాణం పూర్తి కాకుంది

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here