బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరణ్ భార్య ఎవరో తెలుసా.. ఒకప్పటి తెలుగు టాప్ హీరోయిన్.

Advertisement

బిగ్ బాస్ ఫోర్, షో మొదలయినప్పటి నుండి చాలా ఆసక్తికరంగా మారింది. ఇక గత సీజన్లలో కంటెస్టెంట్లు అందరికి తెలిసిన వారే మన ముందుకు వచ్చారు అని చెప్పాలి. కానీ ఈ సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ల లో చాలా వరకు కొత్త మొహాలే దర్శనమిచ్చాయి. అయితే దింట్లో చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది బంధువులు ఉన్నారు. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో కాస్త గంబిరంగా, ముక్కు సూటిగా మాట్లాడుతున్న డైరెక్టర్ సూర్య కిరణ్ గురించి మాట్లాడుకోవాలి. అయితే సూర్య కిరణ్ ఎవరో తెలిస్తే అవాక్కవల్సిందే.

ఎందుకంటె ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ కళ్యాణి భర్త సూర్య కిరణ్. అంతేకాదు అటు వెండితెర పైన, బుల్లితెర లో నటిగా మంచి పేరున్న బేబీ సుజాత కు సూర్య కిరణ్ స్వయాన సోదరుడు అవుతాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ఎంతమంది ఇలాంటి బంధుత్వాలు ఉన్న కంటస్టెంట్లు ఉన్నారో.. అని ఈ విషయం తెలిసాక అందరి మదిలో ఒక ఆలోచన వ్యక్తం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here