బిగ్ బాస్ : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..!

Admin - October 3, 2020 / 10:28 AM IST

బిగ్ బాస్ : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..!

బిగ్ బాస్ ఫోర్, ఈ షో రోజురోజుకు ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇక మొదలయినప్పటి నుండి ముగ్గురు కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ స్పష్టం చేసారు. అయితే ఈ వారం అభిజిత్, హారిక, మహబూబ్, లాస్య, కుమార్ సాయి, సోహెల్, స్వాతి లు నామినేట్ అయ్యారు. ఇక వీరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వనున్నారు.

అయితే ఓటింగ్ పరంగా చూస్తే మహబూబ్, స్వాతి లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక వీరిద్దరిలో మహబూబ్ కు తక్కువగా ఓట్లు ఉన్నాయి. ఇక ఓట్ల పరంగా చూస్తే ఈ వారం హౌస్ నుండి మహబూబ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో హౌస్ నుండి నిష్క్రమిస్తారో అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us