బిగ్ బాస్ సీజన్ – 4 ఎపిసోడ్ 5 ఫుల్ రివ్యూ

Advertisement

హమ్మయ్యా…
దివి పాప మాట్లాడింది..!

హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ స్పెషల్ అప్ డేట్స్…
చాలా మంది మా టీవిలో బిగ్ బాస్ సీజన్ 4 ని ఫాలో అవుతూనే ఉన్నారు. అయినా డైలీ రివ్యూ ఎందుకు అని మీరు అనుకోవచ్చు.. హాట్ స్టార్ లో అన్ సీన్ చూడని వాళ్లు ఉంటే మా ఈ హైలెట్స్ చూస్తే సరిపోతుంది. ఓపిగ్గా 1గంట 20నిమిషాలు షో చూడలేని వారి కోసమే ఈ హైలెట్స్.. మరి మనం ఎపిసోడ్ ఫైవ్ డే 4 రివ్యూలోకి వెళ్లిపోదామా..

https://www.youtube.com/watch?v=DqdmSuEasBA

బిగ్ బాస్ హౌస్ లో నాలుగోరోజు ఇంకా ముడోరోజు కంటెంట్ మాత్రమే చూపించారు. ఉదయం 10.15 నిమిషాలకి దివి టాస్క్ పేపర్ తీసుకుని హౌస్ మేట్స్ లో మార్చుకోవాల్సిన విషయాలు గార్డెన్ ఏరియాలో చెప్పడం స్టార్ట్ చేసింది. గంగవ్వ కౌంటర్ తో ఎండ్ అయిన ఎపిసోడ్ దివి మాటలతో స్టార్ట్ అయ్యింది. గత మూడురోజులుగా మాట్లాడకుంటా.. అసలు తాను ఎక్కడున్నానో తెలియకుండా గడిపేసిన దివి ఎట్టకేలకి నోరు విప్పింది.

అంతేకాదు, ప్రతి హౌస్ మేట్ గురించి చాలా చక్కగా ఎనాలసిస్ చేసి చెప్పింది. మోనాల్, దేవి, హారిక, లాస్య. కళ్యాణి , సూర్యకిరణ్ ఇలా అందరిలోనూ తాను అబ్జర్వ్ చేసింది. తనకి అనిపించింది నిర్మొహమాటంగా చెప్పేసింది.
తర్వాత కిచెన్ లో హారిక దివి కాసేపు మాట్లాడుకున్నారు. దివి లాస్యని సెన్సిటివ్ అన్నావని తాను ఫీల్ అయ్యిందని చెప్పింది. ఇక 11.15 నిమిషాలకి దివి అందర్నీ బాగా అబ్జర్వ్ చేసావ్ అని పెర్ఫెక్ట్ గా చెప్పావని సూర్యకిరణ్ చెప్పాడు. అంతేకాదు, బెడ్ క్లీనింగ్ వర్త్ చేయమని కూడా చెప్పాడు. అక్కడే దివి బెడ్ క్లీన్ చేస్తూ నిద్రలేవగానే అసలు ఎవరి బెడ్ వారు క్లీన్ చేస్కుంటే సరిపోతుంది కదా అంటూ కెమెరా ముందు చెప్పుకొచ్చింది. తర్వాత వచ్చిన సూర్యకిరణ్ తో కాసేపు డిస్కషన్ పెట్టింది.
11.45 నిమిషాలకి లాస్య, హారిక, గంగవ్వ, సూర్యకిరణ్ లు కట్టప్ప ఎవరు అనేది డిస్కషన్ పెట్టుకున్నారు. ఇక మద్యహ్నం లంచ్ అవర్ అయిన తర్వాత సోహైల్ అరియానా ఇద్దరిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. పిలిచి, హౌస్ మేట్స్ లో ఒక్కోక్కరిని పిలిచి కట్టప్పు ఎవరు అయి ఉంటారు అని అడిగి,,దానికి సరైన రెండు కారణాలని చెప్పమని చెప్పాడు. వాళ్లు కన్ఫషన్ రూమ్ నుంచి వచ్చి హౌస్ మేట్స్ కి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున డిస్కషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి.

నోయల్ అండ్ టీమ్ ని అంతా ఇన్ఫులెన్స్ చేస్తూ వారికి సీక్రట్ టాస్క్ ఇచ్చాడేమో అని చెప్పి మనం చెప్తే మనం ఓడిపోతామని గెస్ చేశాడు. అంతేకాదు, మనం ఇప్పుడు వాళ్లకి హెల్ప్ చేస్తే బిస్కెట్ కూడా అవుతామని చెప్పాడు. దీంతో కొంతమంది హౌస్ మేట్స్ చెప్పడానికి నిరాకరించారు. స్మోకింగ్ జోన్ లో ఉండి కళ్యాణిపై జోక్స్ వేస్కుంటున్న సూర్యకిరణ్ అండ్ అమ్మరాజశేఖర్ ఇద్దరూ కూడా అరియానా అండ్ సోహైల్ కి హెల్ప్ చేశారు. ఫస్ట్ సూర్యకిరణ్ వచ్చి కట్టప్ప అఖిల్ అని అనుకుంటున్నానని అన్నాడు. ఆ తర్వాత గంగవ్వ వచ్చి వారికి సపోర్ట్ గా నిలిచి, అఖిల్ సార్థక్ కట్టప్ప అని చెప్పింది. అమ్మరాజశేఖర్ నోయల్ అని గెస్ చేసి చెప్పాడు. ఈ ముగ్గురు వచ్చిన తర్వాత కాసేపటికి దేవి వచ్చి అసలు ఇంట్లో కట్టప్ప ఎవరూ లేరని గెస్ చేసింది. కట్టప్ప ఉండి ఉంటే ఇప్పటికే తెలిసిపోయేది అని , అందర్నీ బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత కట్టప్ప ఎవరూ లేరని నా అభిప్రాయం అని చెప్పింది. కానీ, అంతకు ముందు ఓటింగ్ జరిగినపుడు దేవి నోయల్ అని గెస్ చేసి ఓట్ వేసింది. కానీ ఇప్పుడు సోహైల్ అండ్ అరియానికి మాత్రం నోయల్ అనుకున్నాను కానీ అతను కూడా కాదని తెలుస్తోందని చెప్పింది.

ఇక దివి లాస్య అని, సుజాత కూడా లాస్య అని గెస్ చేస్తూ సోహైల్ టీమ్ కి సపోర్ట్ చేసింది. సూర్యకిరణ్ చెప్పిన మాటలకి ఇన్ఫులెన్స్ అయిన మెహాబూబ్ దిల్ సే లాస్య అని రీసర్చ్ చేసి చెప్పాడు. తర్వాత దేత్తడి హారికని వచ్చి చెప్పమని అడిగితే ఇది టాస్క్ అయితే నేను రాను అని చెప్పింది.
మోనాల్ – నోయల్ ఇద్దరూ కూడా మేము చెప్పమనే చెప్పారు. తర్వాత హాల్లో కూర్చుని సరదాగా గంగవ్వ అందరి గురించి మాట్లాడింది. అందరి గురించి తను మనసులో ఏమనుకుంటున్నానో చెప్పింది.

గంగవ్వ మాటలకి అందరూ ఫుల్ ఖుషీ అయ్యారు. కౌంటర్స్ వేస్తూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చింది గంగవ్వ.
6.15 నిమిషాలకి బిగ్ బాస్ పైన అద్భుతమైన ర్యాప్ పాడాడు నోయల్. రాత్రి 8గంటలకి బిగ్ బాస్ టమోటా పల్ప్ ఫ్యాక్టరీ అనే టాస్క్ ని ఇచ్చాడు. ఇందులో నాలుగు టీమ్ లు ఉంటాయి. ముగ్గురు పార్టిసిపెంట్స్ ఉంటారు. గ్రీన్ టీమ్, ఎల్లో టీమ్, ఆరెంజ్ టీమ్, బ్లూ టీమ్ లుగా విడిపోయారు. సూర్యకిరణ్ సంచాలక్ అయితే, అరియానా అండ్ సోహైల్ ఇద్దరూ కూడా క్వాలిటీ చెక్ మేనేజర్స్. గంగవ్వ వారికి అసిస్టెంట్. అన్నీ చెక్ చేస్తూ వారికి ఇన్ఫర్…

Written By : Paritala Murthy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here