Barasala Function Was For Mega Princess In Mega Family : మెగా ప్రిన్సెస్ పేరు ప్రకటించారు

NQ Staff - June 30, 2023 / 05:48 PM IST

Barasala Function Was For Mega Princess In Mega Family : మెగా ప్రిన్సెస్ పేరు ప్రకటించారు

Barasala Function Was For Mega Princess In Mega Family :

రామ్ చరణ్‌, ఉపాసన దంపతులు జూన్ 20న పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. నేడు ఆ చిన్నారికి మెగా మరియు కామినేని ఫ్యామిలీల సమక్షంలో బారసాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బేబీకి నామకరణం చేశారు.

Barasala Function Was For Mega Princess In Mega Family

Barasala Function Was For Mega Princess In Mega Family

చిరంజీవి తన మనవరాలి పేరును క్లిన్‌ కార అంటూ ప్రకటించారు. ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నామని కూడా చిరంజీవి పేర్కొన్నారు.

Barasala Function Was For Mega Princess In Mega Family

Barasala Function Was For Mega Princess In Mega Family

సోషల్‌ మీడియా ద్వారా చిరంజీవి షేర్ చేసిన ఈ విషయం మెగా ఫ్యాన్స్ లో సంతోషాన్ని కలిగిస్తోంది. పాప పేరు కు దివ్యమైన తల్లి శక్తి కలిసి వస్తుందని ఫ్యామిలీ మెంబర్స్ పేర్కొన్నారు.

Barasala Function Was For Mega Princess In Mega Family

Barasala Function Was For Mega Princess In Mega Family

ఆధ్యాత్మికత ను మేల్కొలిపే విధంగా శక్తి పరివర్తనను క్లిన్ కార సూచిస్తుందని మెగాస్టార్ పేర్కొన్నారు. మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ పేరు అర్థం ను వెతికేందుకు సోషల్ మీడియా మరియు గూగుల్‌ లో తెగ వెతికేస్తున్నారు. సోషల్‌ మీడియా లో అప్పుడే చరణ్ ఉపాసనల పాప పేరు క్లిన్‌ కార ట్రెండ్‌ అవుతోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us