నిడంబరంగా మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి వర్ధంతి వేడుకలు

Advertisement

భారత మాజీ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారి వాజ్ పేయి రెండవ వర్ధంతి వేడుకలు నేడు జరిగాయి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు ఢిల్లీలోని వాజ్‌పేయి సమాధికి ఘన నివాళులు అర్పించారు.

ఈ వర్థంతిని పురస్కరించుకుని వాజ్‌పేయి సేవలను ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుచేసుకున్నాడు. దేశ ప్రజల సంక్షేమానికి, భారత ప్రగతికి వాజ్‌పేయి చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తన సందేశంలో వెల్లడించారు. అలాంటి గొప్ప వ్యక్తి కి దేశం అంత కూడా ఋణపడి ఉంటుందని ప్రధాని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here