Ashu Reddy : చీరలోనూ అందాలను దాయనంటున్న అషురెడ్డి.. పైట పక్కకు జరిపి మరీ..!

NQ Staff - June 7, 2023 / 04:37 PM IST

Ashu Reddy : చీరలోనూ అందాలను దాయనంటున్న అషురెడ్డి.. పైట పక్కకు జరిపి మరీ..!

Ashu Reddy : బిగ్ బాస్ భామ అషురెడ్డి అస్సలు తగ్గట్లేదు. తన ఘాటు ఫొటోలతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా అందాలను ఆరబోస్తూ వస్తోంది ఈ హాట్ బ్యూటీ. గతంలో ఆమెకు బిగ్ బాస్ తోనే ఫేమ్ వచ్చింది. అంతకు ముందు ఆమెకు పెద్దగా క్రేజ్ లేదు.

Ashu Reddy Latest Beautiful Saree Video

Ashu Reddy Latest Beautiful Saree Video

 

ఏదో టిక్ టాక్ వీడియోలు మాత్రమే చేసేది. కానీ ఆమె అచ్చం సమంత పోలికలతో ఉండటమే ఆమెకు కలిసి వచ్చింది.

Ashu Reddy Latest Beautiful Saree Video

Ashu Reddy Latest Beautiful Saree Video

దాంతో ఆమెను అంతా జూనియర్ సమంత అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చేశారు.

Ashu Reddy Latest Beautiful Saree Video

Ashu Reddy Latest Beautiful Saree Video

అప్పటి నుంచే ఆమెకు సమంత ఫ్యాన్స్ సపోర్టు కూడా లభించింది. కానీ ఆమె బోల్డ్ బ్యూటీ ముద్ర వేయించుకుంది.

Ashu Reddy Latest Beautiful Saree Video

Ashu Reddy Latest Beautiful Saree Video

అదే అషురెడ్డి కు మైనస్ గా మారిపోయింది. కొన్ని రోజులు స్టార్ మాలోనే కామెడీ స్టార్స్ లో చేసింది. ఆ తర్వాత మరోసారి బిగ్ బాస్ ఓటీటీలో కూడా పాల్గొంది.

Ashu Reddy Latest Beautiful Saree Video

Ashu Reddy Latest Beautiful Saree Video

అక్కడ కూడా పచ్చి బూతులు, బోల్డ్ అందాలతోనే కాలం గడిపింది. అంతే తప్ప ఎలాంటి ట్యాలెంట్ ను నిరూపించుకోలేకపోయింది.

Ashu Reddy Latest Beautiful Saree Video

Ashu Reddy Latest Beautiful Saree Video

కానీ బయటకు వచ్చిన తర్వాత అందాలతో మాత్రం ఆకట్టుకుంటోంది.

Ashu Reddy Latest Beautiful Saree Video

Ashu Reddy Latest Beautiful Saree Video

తాజాగా రెడ్ కలర్ చీరలో రెచ్చిపోయింది. ఇందులో ఆమె పైట సైడుకు జరిపి మరీ తన ఎద అందాలను హైలెట్ చేస్తోంది.

Ashu Reddy Latest Beautiful Saree Video

Ashu Reddy Latest Beautiful Saree Video

ఎంతైనా అషురెడ్డి చాలా నాటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి మీరు కూడా చూసేయండి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us