Ashu Reddy : నడుము మడతలతో చంపేస్తున్న అషురెడ్డి.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..!
NQ Staff - January 16, 2023 / 07:39 PM IST

Ashu Reddy : అషురెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఆమె ఆరబోస్తున్న అందాలకు కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.
ఆమె గతంలో టిక్ టాక్ వీడియోలతో చాలా ఫేమస్ అయిపోయింది. అందులో కూడా సమంతను పోలిన లక్షణాలతో ఉండటం ఆమెకు ప్లస్ పాయింట్.

Ashu Reddy Latest Beautiful Saree Photos
అతనితో లవ్ ట్రాక్..
ఇంకేముంది డబ్ స్మాష్ వీడియోలతో ఆమె బాగా పేరు తెచ్చుకుంది. ఆమెకు అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.

Ashu Reddy Latest Beautiful Saree Photos
బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ గా ఆమె పాల్గొని బాగానే పేరు సంపాదించుకుంది. కానీ ఫైనల్ వరకు వెళ్లకుండానే బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆమె కొన్ని రోజులు రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ అంటూ తిరిగింది.

Ashu Reddy Latest Beautiful Saree Photos
తర్వాత కామెడీ స్టార్స్ లో చేస్తూ ఎక్స్ ప్రెస్ హరితో కొన్ని రోజులు లవ్ ట్రాక్ నడిపింది. అది ఏమంత ఫేమస్ కాలేకపోయేసరికి ఆ షో నుంచి బయటకు వచ్చింది.

Ashu Reddy Latest Beautiful Saree Photos
తర్వాత మళ్లీ బిగ్ బాస్ ఓటీటీకి వెళ్లిపోయింది. అక్కడ కూడా మధ్యలోనే బయటకు వచ్చింది.

Ashu Reddy Latest Beautiful Saree Photos
ఇక బటయకు వచ్చినప్పటి నుంచి ఎలాంటి ఆఫర్లు లేక ఖాళీగానే ఉంటుంది. అందుకే తన అందాలను మొత్తం ఘాటుగా ఆరబోస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Ashu Reddy Latest Beautiful Saree Photos
ఇప్పుడు మరోసారి చీరలో మెరిసింది. ఇందులో ఆమె నడుము ఒంపులు చూపిస్తోంది. ఇందులో ఆమె నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్లను ఊరిస్తోంది.

Ashu Reddy Latest Beautiful Saree Photos