Ashu Reddy : బ్లాక్ హాట్ అషూరెడ్డి.! అందాల భీభత్సం తట్టుకోవడం కష్టమే.!

NQ Staff - November 5, 2022 / 10:30 PM IST

Ashu Reddy : బ్లాక్ హాట్ అషూరెడ్డి.! అందాల భీభత్సం తట్టుకోవడం కష్టమే.!

Ashu Reddy : బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి తాజాగా బ్లాక్ డ్రస్‌లో ఆరేసిన అందాలకు నెటిజనం ఫిదా అవుతోంది. బ్లాక్ కలర్.. రొమాంటిక్ వైబ్స్. ఆ పై అషూ ఇచ్చిన పోజులు కేక పుట్టిస్తున్నాయ్.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

 

బెడ్‌పై పడుకుని, మోకాలిపై నిలబడి, చేతులు పైకెత్తి, పక్కకి తిప్పి.. ఇలా ఒక్కటేమిటి ఎన్ని యాంగిల్సో.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

అంగాంగ వర్ణన చేయాలి ఈ పిక్స్‌లో అషూ రెడ్డి అందాల్ని.. అనేంతలా రెచ్చిపోయింది అషూ రెడ్డి.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

అషూ రెడ్డి అందాల ఆరబోత అంతలానా.?

అన్నట్లు ఎంత స్కిన్ షో చేసినా, అషూ రెడ్డి టార్గెట్ మాత్రం మిస్ కానే కాదండోయ్.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

తన ఎద భాగానికి కింది వైపు వున్న పవన్ కళ్యాణ్ టాటూ చూపించడమే తన గ్లామర్ మోటో అషూ రెడ్డికి.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

ఏం మిస్ అయినా అది మాత్రం మిస్ కాకుండా చూసుకుంటుంది.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

తాజాగా డ్రస్‌లో ఆ టాటూ కనిపించేలా ఆ భాగంలో పెట్టిన కట్స్ కుర్రకారులో మరింత హుషారు పెంచేస్తోంది.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

ఓ సినిమాలో హీరోకి హీరోయిన్ జ్వరం తెప్పిస్తుంటుంది కదా రొమాంటిక్ వేలో టచ్ ఇచ్చి.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

కానీ, అషూ అలాంటి టచ్, గిచ్ ఇవ్వనే అక్కర్లేదు. ఇదిగో ఇలాంటి పోజులతో తన ఇన్‌స్టా నింపేస్తే చాలు.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

కుర్రకారులో టెంపరేచర్లు ఆటోమెటిగ్గా పెరిగిపోతాయంతే.!

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us