Ashu Reddy : నడిరోడ్డుపై కూర్చుని థైస్ అందాలతో అషురెడ్డి రచ్చ..!
NQ Staff - June 17, 2023 / 02:11 PM IST

Ashu Reddy : అషురెడ్డి అస్సలు గ్యాప్ తీసుకోవట్లేదు. ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫొటో షూట్ తో రచ్చ చేస్తూనే ఉంది ఈ భామ. ఆమె చేసే అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఓ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రాళ్లకు హార్ట్ బీట్ తెప్పిస్తోంది ఈ భామ. ఎంతైనా ఆమె అందాలు స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోవు కదా.

Ashu Reddy Latest Beautiful Photos
పైగా అచ్చం సమంత పోలికలతో ఉంది. అందుకే ఇలాంటి అందాలతో కట్టి పడేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వెండితెర హీరోయిన్లే కాకుండా బుల్లితెర హీరోయిన్లుగా తాము కూడా అందాలను చూపిస్తామని నిరూపిస్తోంది. ఇప్పుడు బుల్లితెరపై అషురెడ్డి లాగా అందాలను చూపించే వారు చాలా తక్కువ.

Ashu Reddy Latest Beautiful Photos
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న ఈ భామ.. కేవలం అందాలను ఆరబోయడమే తన పనిగా పెట్టుకుంది. బుల్లితెరపై ఉన్నన్ని రోజులు కూడా పొట్టి బట్టలు వేసుకుని ఇలాగే అందాలను ఆరబోసింది. ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా ఇలాగే అందాలను చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది.

Ashu Reddy Latest Beautiful Photos
ఇప్పుడు చేతిలో అవకాశాలు లేకపోవడంతో మళ్లీ ఇదే పని చేస్తోంది ఈ భామ. తాజాగా నడిరోడ్డుపై మోకాళ్లపై కూర్చుని రచ్చ చేసింది. ఇందులో తన థైస్ అందాలు మొత్తం కనిపించేలా ఎక్స్ పోజింగ్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. మరి ఇంకా ఆలస్యం దేనికి ఆమె థైస్ అందాలపై మీరు కూడా లుక్కేయండి.