Ashu Reddy : అషురెడ్డి నాటు సోకులు.. కొంటె నవ్వులతో గుండెలు కొల్లగొడుతోందిగా..!

NQ Staff - June 11, 2023 / 06:19 PM IST

Ashu Reddy : అషురెడ్డి నాటు సోకులు.. కొంటె నవ్వులతో గుండెలు కొల్లగొడుతోందిగా..!

Ashu Reddy  : బుల్లితెర బ్యూటీ అషురెడ్డి ఏ మాత్రం తగ్గట్లేదు. కుర్రాళ్లను తన అందాలతో హీటెక్కించడమే పనిగా పెట్టుకుంటోంది ఈ భామ. ఒక రకంగా చెప్పాలంటే స్టార్ హీరోయిన్లను మించి అందాలను ఆరబోస్తుందనే చెప్పుకోవాలి.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

ఈ రేంజ్ లో ఏ హీరోయిన్లు కూడా అందాలను చూపించలేరు. బుల్లితెర బ్యూటీల్లో ఆమెనే ఎక్కువగా అందాలను ఆరబోస్తోంది.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

 

ఆమె ఆరబోస్తున్న అందాలు ఇప్పుడు చాలా హాట్ హాట్ గా ఉంటున్నాయి. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి బాగా పేరు తెచ్చుకుంది.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

బిగ్ బాస్ తోనే ఆమె తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా చేరువైంది. ఆ తర్వాత కొన్ని రోజులు కామెడీ స్టార్స్‌లో చేసింది. అక్కడ హరితో లవ్‌ ట్రాక్‌ నడిపింది.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

ఆ తర్వాత మరోసారి బిగ్ బాస్ ఓటీటీలో అడుగుపెట్టింది. అక్కడ కూడా బోల్డ్ బ్యూటీగానే పేరు తెచ్చుకుంది.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

అంతే తప్ప అషురెడ్డికు పెద్దగా స్కోప్ లేకుండా అయిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది ఈ బ్యూటీ. ఇక తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ భామ.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

ఇందులో టాప్ లెస్ డ్రెస్సులో హాట్ ఫోజులు ఇచ్చింది. ఇందులో ఆమె ఎద పరువాలను మొత్తం బయటపెట్టేసింది. ఇందులో కొంటె నవ్వులు నవవుతోంది.

Ashu Reddy Latest Beautiful Photos

Ashu Reddy Latest Beautiful Photos

అంతే కాకుండా చిలిపిగా ఫోజులు ఇస్తోంది ఈ బ్యూటీ. మరి అషురెడ్డి అందాలపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us