Ariyana Glory : ఎద పరువాలు కనిపించేలా అరియానా అరాచకం.. అలా పడుకుని వయ్యారాలు..!

NQ Staff - June 17, 2023 / 02:05 PM IST

Ariyana Glory : ఎద పరువాలు కనిపించేలా అరియానా అరాచకం.. అలా పడుకుని వయ్యారాలు..!

Ariyana Glory : అరియానా గ్లోరీ కూడా బాగానే రెచ్చిపోతుంది. ఆమె ఫ్రెండ్ అషురెడ్డి లాగే ఆమె పరిస్థితి ఇప్పుడు తయారైంది. ఎందుకంటే వీరిద్దరికీ ఇప్పుడు చేతిలో అవకాశాలు లేకుండా పోయాయి. దాంతో అరియానా కూడా అదును చూసి అందాలతో హద్దులు దాటి ప్రవర్తిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్ లో ఉంటుంది.

Ariyana Glory Latest Cute Pics

Ariyana Glory Latest Cute Pics

ఆమెకు ఫేమ్ వచ్చింది మాత్రం బిగ్ బాస్ తోనే. అందుకే ఆమె స్టార్ మాను అస్సలు వదులుకోవట్లేదు. ఆ ఛానెల్ లోనే కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ చేసింది.

Ariyana Glory Latest Cute Pics

Ariyana Glory Latest Cute Pics

అందులో అవినాశ్ తో కలిసి నానా రచ్చ చేసింది. ఏదో ఫేమస్ అవ్వడం కోసమే ఇదంతా చేసింది ఈ భామ. ఇక దాని తర్వాత కొన్ని రోజులు బిగ్ బాస్ కు రివ్యూలు కూడా ఇచ్చింది.

Ariyana Glory Latest Cute Pics

Ariyana Glory Latest Cute Pics

ఆ తర్వాత బిగ్ బాస్‌ ఓటీటీలో మరోసారి మెరిసింది. ఆ తర్వాత అరియానా గ్లోరీ బీబీ కేప్‌లో కనిపించింది. ఇప్పుడు ఆ షో కూడా ఆగిపోయింది. ప్రస్తుతం బీబీ జోడీ ప్రోగ్రామ్ లో అవినాష్ తో కలిసి డ్యాన్స్‌ చేస్తోంది. ఈ ప్రోగ్రామ్ తర్వాత ఆమెకు అవకాశాలు రాకుండా పోయాయి. అందుకే ఇలాంటి అందాలతో వల వేస్తోంది.

Ariyana Glory Latest Cute Pics

Ariyana Glory Latest Cute Pics

తాజాగా న్యూస్ పేపర్ల మధ్యలో పడుకుని హాట్ ఫోజులు ఇచ్చింది. పింక్ కలర్ డ్రెస్ వేసుకుని ఇందులో ఎద పరువాలను మొత్తం కనిపించేలా హాట్ హాట్ గా ఎక్స్ పోజింగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పరువాలపై ఓ లుక్కేయండి.

Ariyana Glory Latest Cute Pics

Ariyana Glory Latest Cute Pics

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us