Ariyana Glory : అక్కడ డ్రెస్ తెరపెట్టేసిన అరియానా.. పరువాలు కనిపించేలా ఫోజులు..!
NQ Staff - June 17, 2023 / 01:57 PM IST

Ariyana Glory : బిగ్ బాస్ పుణ్యామా అని రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు బాగా చేరువయింది అరియానా గ్లోరీ. ఆమె అంతకు ముందు చిన్న ఛానెళ్లలో యాంకరింగ్ చేసినా పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. కానీ బిగ్ బాస్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చేసింది ఈ హాట్ బ్యూటీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ మాను నమ్ముకునే బతుకుతోంది.

Ariyana Glory Latest Cute Photos
బిగ్ బాస్ తర్వాత స్టార్ మాలోనే కామెడీ స్టార్స్ లో చేసింది. ఆ సమయంలో అవినాశ్ తో కలిసి హాట్ హాట్ గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇందులో ఆమె చేసిన రచ్చతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులు బిగ్ బాస్ కేఫ్ లో రివ్యూలు ఇస్తూ వచ్చేసింది. కానీ అది సరిపోలేదేమో.
దాంతో బిగ్ బాస్ ఓటీటీలో కూడా రచ్చచేసింది ఇక బయటకు వచ్చినప్పటి నుంచే అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది. మొన్నటి వరకు బిగ్ బాస్ జోడీ ప్రోగ్రామ్ లో పాల్గొంది. ఇందులో కూడా షార్ట్ డ్రెస్సులు వేసుకుని తన అందాలతో హీటు పుట్టించేసింది ఈ భామ.

Ariyana Glory Latest Cute Photos
ఇక తాజాగా అందాలతో మంటలు రేపింది. పింక్ కలర్ డ్రెస్సులో తన ఎద పరువాలు కనిపించేలా క్లోజప్ లో ఫోజులు ఇచ్చింది. ఇందులో ఆమె కత్తిలాంటి చూపులతో టెంప్ట్ చేస్తోంది. ఇంత హాట్ హాట్ గా చూపించేసరికి ఆమె ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. మరి అరియానా ఘాటు ఫోజలపై మీ అభిప్రాయం తెలియజేయండి.