ఈ రోజు ఏపీ లో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

Advertisement

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 8,732మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 87మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,81,817 కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 851
చిత్తూరులో 959
ఈస్ట్‌ గోదావరిలో 1126
గుంటూరులో 609
కడపలో 389
కృష్ణాలో 298
కర్నూలులో 734
నెల్లూరులో 572
ప్రకాశంలో 489
శ్రీకాకుంలో 638
విశాఖపట్నంలో 894
విజయనగరం 561
వెస్ట్ గోదావరిలో 612 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here