AP Students Participated In UN Meet : చరిత్ర తిరగరాసిన ఏపీ విద్యార్థులు… యూఎన్ సమావేశంలో ప్రసంగించిన స్టూడెంట్లు..!

NQ Staff - September 17, 2023 / 11:31 AM IST

AP Students Participated In UN Meet : చరిత్ర తిరగరాసిన ఏపీ విద్యార్థులు… యూఎన్ సమావేశంలో ప్రసంగించిన స్టూడెంట్లు..!

AP Students Participated In UN Meet :

ఏపీ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలతో గవర్నమెంట్ విద్యార్థులు కూడా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్లు తయారవుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఉదంతమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

సెప్టెంబరు 16న SDGలపై జరిగిన UN సమావేశానికి హాజరైన AP నుండి 10 మంది సభ్యుల విద్యార్థుల బృందం హాజరయింది. శనివారం జరిగిన జనరల్ అసెంబ్లీ సదస్సులో ఈ స్టూడెంట్లు పాల్గొన్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయంలోని ఎస్ డీజీ యాక్షన్ వీకెండ్ సదస్సులో వీరు ప్రసంగించారు.

యూఎన్ సదస్సులో మన ఏపీ విద్యార్థులు పాల్గొనడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. పైగా గవర్నమెంట్ స్టూడెంట్లు అంటే మామూలు విషయం కాదు. అక్కడ ప్రసంగించాలంటే ఎన్నో స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ మన జగనన్న ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లలో అందిస్తున్నారు కాబట్టే ఇలా స్టూడెంట్లు తీర్చిదిద్దబడుతున్నారు.

Read Today's Latest Andhra pradesh in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us