ఏపీ లో వరుసగా మూడో రోజు పది వేలు దాటిన కేసులు

Advertisement

ఎపి లో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,376 మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. వరుసగా మూడో రోజు 10వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా బారిన పడి 68 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,40,933 కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 1386
చిత్తూరులో 789
ఈస్ట్‌ గోదావరిలో 1215
గుంటూరులో 906
కడపలో 646
కృష్ణలో 313
కర్నూలులో 1124
నెల్లూరులో 861
ప్రకాశంలో 406
శ్రీకాకుంలో 402
విశాఖపట్నంలో 983
విజయనగరం 388
వెస్ట్ గోదావరిలో 956 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here