ఏపీలో ఓ మంత్రికి కరోనా పాజిటివ్. ఎవరంటే..

Advertisement

కరోనా ఏపీ లో శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ప్రతి రోజు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నారు. దీనితో ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలిందని వైద్యులు చెబుతున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు పదిహేను మందికి పైగా ఎమ్మెల్యేలకి మరి కొందరు మంత్రులకి కరోనా సోకింది. అయితే దింట్లో చాలా వరకు కోలుకొని మాములు స్థితికి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here