ఏపీలో కొత్తగా 8,601 కరోనా కేసులు

Advertisement

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 8,601మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 86మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,45,216కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 933
చిత్తూరులో 495
ఈస్ట్‌ గోదావరిలో 1441
గుంటూరులో 467
కడపలో 639
కృష్ణాలో 154
కర్నూలులో 484
నెల్లూరులో 965
ప్రకాశంలో 589
శ్రీకాకుంలో 485
విశాఖపట్నంలో 911
విజయనగరం 572
వెస్ట్ గోదావరిలో 466 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here