ఏపీలో కొత్తగా 10,004 కరోనా కేసులు

Advertisement

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,004 మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 85మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,31,876 కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 973
చిత్తూరులో 936
ఈస్ట్‌ గోదావరిలో 1383
గుంటూరులో 498
కడపలో 420
కృష్ణాలో 159
కర్నూలులో 686
నెల్లూరులో 1086
ప్రకాశంలో 524
శ్రీకాకుళంలో 1023
విశాఖపట్నంలో 634
విజయనగరం 540
వెస్ట్ గోదావరిలో 1142 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here