ఏపీలో కొత్తగా 10,548 కరోనా కేసులు

Advertisement

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,548 మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 82మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,14,164 కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 864
చిత్తూరులో 813
ఈస్ట్‌ గోదావరిలో 1096
గుంటూరులో 635
కడపలో 991
కృష్ణాలో 362
కర్నూలులో 791
నెల్లూరులో 1038
ప్రకాశంలో 870
శ్రీకాకుంలో 522
విశాఖపట్నంలో 988
విజయనగరం 715
వెస్ట్ గోదావరిలో 863 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here