ఏపీలో కొత్తగా 10,621 కరోనా కేసులు

Advertisement

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,621 మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 92మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,90,195కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 815
చిత్తూరులో 928
ఈస్ట్‌ గోదావరిలో 1089
గుంటూరులో 926
కడపలో 844
కృష్ణాలో 316
కర్నూలులో 855
నెల్లూరులో 934
ప్రకాశంలో 1020
శ్రీకాకుంలో 846
విశాఖపట్నంలో 593
విజయనగరం 563
వెస్ట్ గోదావరిలో 892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here