ఏపీలో కొత్తగా 9,927 కరోనా కేసులు

Advertisement

ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,927మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 78మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,71,639కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 494
చిత్తూరులో 967
ఈస్ట్‌ గోదావరిలో 1353
గుంటూరులో 917
కడపలో 521
కృష్ణాలో 322
కర్నూలులో 781
నెల్లూరులో 949
ప్రకాశంలో 705
శ్రీకాకుంలో 552
విశాఖపట్నంలో 846
విజయనగరం 667
వెస్ట్ గోదావరిలో 853 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here