ఏపీలో కొత్తగా 10,199 కరోనా కేసులు

Advertisement

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,199 మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 75మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,62,835కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 854
చిత్తూరులో 885
ఈస్ట్‌ గోదావరిలో 1090
గుంటూరులో 805
కడపలో 898
కృష్ణాలో 318
కర్నూలులో 616
నెల్లూరులో 982
ప్రకాశంలో 926
శ్రీకాకుళంలో 717
విశాఖపట్నంలో 695
విజయనగరం 577
వెస్ట్ గోదావరిలో 836 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here