ఏపీలో కొత్తగా 10,392 కరోనా కేసులు

Advertisement

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,392 మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 72మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,52,636 కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 810
చిత్తూరులో 1124
ఈస్ట్‌ గోదావరిలో 1199
గుంటూరులో 900
కడపలో 800
కృష్ణాలో 397
కర్నూలులో 697
నెల్లూరులో 942
ప్రకాశంలో 800
శ్రీకాకుళంలో 603
విశాఖపట్నంలో 675
విజయనగరం 560
వెస్ట్ గోదావరిలో 885 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here