ఏపీ లో మూడు లక్షలు దాటిన కరోనా కేసులు

Advertisement

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,652మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 88మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,06,261కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 445
చిత్తూరులో 990
ఈస్ట్‌ గోదావరిలో 1396
గుంటూరులో 895
కడపలో 755
కృష్ణాలో 281
కర్నూలులో 830
నెల్లూరులో 684
ప్రకాశంలో 725
శ్రీకాకుంలో 405
విశాఖపట్నంలో 928
విజయనగరం 513
వెస్ట్ గోదావరిలో 805 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here