ఏపీ లో కొత్తగా 9,024 పాజిటివ్ కేసులు

Advertisement

ఎపి లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,024 మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 87 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,44,549 కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 959
చిత్తూరులో 758
ఈస్ట్‌ గోదావరిలో 1372
గుంటూరులో 717
కడపలో 579
కృష్ణలో 342
కర్నూలులో 1138
నెల్లూరులో 364
ప్రకాశంలో 343
శ్రీకాకుంలో 504
విశాఖపట్నంలో 676
విజయనగరం 594
వెస్ట్ గోదావరిలో 678 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here