ఏపీ కరోనా బులిటెన్ విడుదల

Admin - July 29, 2020 / 06:54 AM IST

ఏపీ కరోనా బులిటెన్ విడుదల

ఎపి లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బుల్ టెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు 7,948మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది.అలాగే కరోనా బారిన పడి 58 మంది మరణించారు.దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,07,402కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 740
చిత్తూరులో 452
ఈస్ట్‌ గోదావరిలో 1367
గుంటూరులో 945
కడపలో 650
కృష్ణలో 293
కర్నూలులో 1146
నెల్లూరులో 369
ప్రకాశంలో 335
శ్రీకాకుంలో 282
విశాఖపట్నంలో 282
విజయనగరం 220
వెస్ట్ గోదావరిలో 757 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us